Home
Tollywood News
Tollywood News News
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Mythri Ravi: ‘తారక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్మీట్లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. “ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Nagarjuna: ‘చెప్పిన డేట్కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్కు రిలీజ్ క్లాష్పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
Gopichand: ఆ హీరో కమ్బ్యాక్కు రిలీజ్ డేట్ల గ్రహణం!
Gopichand: ఒక్క విజయం దక్కితే అరడజను పరాజయాలు పలకరించడం మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో ఒక అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సీటీమార్’ తర్వాత సరైన విజయం లేక, గతంలో వచ్చిన ‘భీమా’, ‘విశ్వం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే రొటీన్ కథలను పక్కనపెట్టి, దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని వైవిధ్యమైన స్క్రిప్టులతో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అయితే సినిమాలు… -
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్డే పోస్ట్తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ కేవలం బర్త్డే విష్ లా కాకుండా, రాబోయే ప్రాజెక్ట్పై భారీ హైప్ను క్రియేట్ చేసేలా మారింది. “హ్యాపీ బర్త్డే పృథ్వీ! ఈ రోజు నీలోని… -
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
Sai Pallavi Saree Look: 'రామాయణ' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సింపుల్, పద్ధతైన రూపంతో అందరి మనసులను గెలుచుకుంది. రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రామాయణ' మొదటి భాగం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి,… -
Danny : నవంబర్ 13న రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’!
ఒక మనిషికి బాగా అతుక్కుపోయిన పాత అలవాట్లు, వ్యసనాలు.. అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన స్వచ్ఛమైన ప్రేమను ఢీకొడితే ఆ పోరాటం ఎలా ఉంటుంది? ఆ రెండు విరుద్ధ భావాల మధ్య జరిగే భయంకరమైన సంఘర్షణను తెరపై అత్యంత బోల్డ్గా ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘డానీ’. టాలీవుడ్లో ‘నాటకం’ సినిమాతో రా అండ్ రస్టిక్ ఫీల్ను పరిచయం చేసిన ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్జీ గోగణ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో… -
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
Nithiin: టాలీవుడ్లో తనకంటే ఎంతో వెనుక వచ్చిన యంగ్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్కు దూసుకెళ్తుంటే, చాక్లెట్ బాయ్ నితిన్ మాత్రం ఇంకా రీజినల్ మార్కెట్లోనే నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో యూత్ను ఊపేసిన ఈ హీరో, ‘భీష్మ’ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూడలేదు. వరుసగా అరడజనుకు పైగా డిజాస్టర్లు పడటంతో కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నితిన్ను గట్టెక్కించే బాధ్యతను నాచురల్ స్టార్ నాని…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!