Lenin : అఖిల్ ‘లెనిన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు అఖిల్. స్టార్ కిడ్ అయినా కూడా ముందు నుండి తన గ్రాఫ్ అంతకంత పడిపోతూనే ఉంది. ముఖ్యంగా ఆఖరి సినిమా ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. దీంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ‘లెనిన్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను అనుకున్నా, చివరికి భాగ్యశ్రీ బోర్సే ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అఖిల్ డీ గ్లామర్ లుక్ లో కనింపిస్తుండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగా ట్రై చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది.
Also Read : Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!
Also Read
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
దీంతో అక్కినేని అభిమానులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అయితే, ఇప్పుడు ‘లెనిన్’ గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నారట. భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్‌లో అనన్య, అఖిల్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అంతేకాదు, అనన్య ఈ సినిమాలో పాటతో పాటు ఒక చిన్న రోల్ కూడా చేస్తుందని అంటున్నారు. అనన్య గ్లామర్, డ్యాన్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, అఖిల్-అనన్య జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?