Mangalavaram: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఆపేశాడు. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి.. ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు.
Singer Sunitha: అందానికి అందం.. అంతకు మించిన గాత్రం ఆమె సొంతం. ఆమె పాట పాడిందంటే మైమరిచిపోని సంగీత ప్రియులు ఉండరు అంతే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు సునీత. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం కొడుకును హీరోను చేసే పనిలో పడింది.
DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్..
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.
Sound Party Trailer: VJ సన్నీ.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. సీరియల్ నటుడిగా మారి.. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా వెళ్లి .. విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. హీరోగా సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. హిట్, ప్లాప్స్ అనేవి పక్కన పెట్టి వరుస సినిమాలను లైన్లోపెడుతున్నాడు. ఇక తాజాగా సన్నీ నటించిన చిత్రం సౌండ్ పార్టీ.
Allu Sirish: గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్. ఇక మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు శిరీష్.. ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇక అల్లు అరవింద్.. పెద్ద కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారాడు.. చిన్న కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా రణబీర్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తనదైన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి.. పెళ్లాడాడు. వీరి పెళ్లి కూడా అంత సులువుగా జరగలేదు. అలియా కన్నా ముందు ఎన్నో ప్రేమాయణాలను నడిపాడు.
Rashmika Deep Fake Video: నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లేదు AI టెక్నాలజీ వచ్చాకా ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి శునకానందం పొందుతున్నారు. ఈ వీడియోల వలన ఎంతమంది సఫర్ అవుతున్నారో వారికి ఏ మాత్రం తెలియడం లేదు.
Nana Patekar: తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు.