Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు.
Mahendragiri Varahi: అక్కినేని వారసుడు సుమంత్.. ఒక మంచి హిట్ అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. విజయాపజయాలను పక్కన పెట్టి.. అవకాశాలను అందుకుంటూ.. విజయం కోసం కాచుకొని కూర్చుంటున్నాడు.
Anil Ravipudi: సినిమా హిట్ అయితే.. డైరెక్టర్ లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ఆనవాయితీ.. తమిళ్ లో ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కొద్దికొద్దిగా తెలుగు కూడా వచ్చేసింది. ఇప్పటికే బేబీ నిర్మాత SKN.. డైరెక్టర్ సాయి రాజేష్ కు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పట్టేశాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకపక్క తండేల్ సినిమా షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. దూత సిరీస్ తో చై.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు.
Extra - Ordinary Man Trailer: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sudha Kongara: గురు, ఆకాశం నీ హద్దురా సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది సుధా కొంగర. ఈ సినిమా తరువాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం సూర్యతో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇక ఇప్పటివరకు ఎటువంటి వివాదాల జోలికి పోనీ సుధా.. తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అయితే..