Sehar Shinwari: ఇండియా ఫైనల్ కు వెళ్ళిందని.. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. న్యూజిల్యాండ్ పై భరత్ ఘనవిజయాన్ని అందుకొని ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళింది. ఇక ఇప్పటివరకు ఇండియా.. రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకుంది. 1983, 2011లో టైటిల్ విన్నర్ గా నిలిచిన ఇండియా..
Kasthuri: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు.. ఎలాంటి పాత్ర చేస్తారో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు కొన్ని పాత్రలకు అనుకున్నవారిని వేరే పాత్రలకు తీసుకుంటారు.
Akkineni Nagarjuna:సంక్రాంతి.. ఇంకా ఎన్నో నెలలు లేదు. తెలుగువారి అతి పెద్ద పండుగ. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే.. హిట్ పక్కా అని ప్రతి ఏడాది నిర్మాతలు కాచుకొని కూర్చుంటారు. ఇక ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద లిస్టే తయారయ్యింది.
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలోనైనా ఆయన గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన బాలయ్య.. ఇది కాకుండా మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టాడని సమాచారం. తన ఏజ్ కు తగ్గట్టు .. కథలను ఎంచుకొని బాలయ్య హిట్స్ అందుకుంటున్నాడు.
Haromhara: నెట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Sumanth: అక్కినేని హీరో సుమంత్.. ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సార్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ రేస్ లో కొనసాగుతుంది.
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.