Varun Tej: మెగా ఇంట ఇంకా పెళ్లి సందడి అవ్వలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో చాలా కొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఇక ఇండియాలో నవంబర్ 5 న వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.
Ramajogaiah Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించాకా.. సినీయర్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి బిజీగా మారాడు. స్టార్ హీరో సినిమాలు అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా.. ఆయన సాంగ్ లేనిదే సినిమా పూర్తి అవ్వదు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నింటికీ కనీసంలో కనీసం ఒక్క పాట అయినా రామ్ జో రాసిన పాట ఉంటుంది.
Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. విరూపాక్షతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ మీద వరుస సినిమాలను లైన్లో పెట్టిన తేజ్.. ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు తేజ్.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు. ఇక నేటితో తేజ్..
Allu Arjun: సాధారణంగా పెళ్ళికి ముందు ఎంత ప్లే బాయ్ గా ఉన్నా కూడా పెళ్లి తరువాత పర్ఫెక్ట్ మ్యాన్ గా మారిపోతారు. అది పెళ్లి గొప్పతనం. అల్లు అర్జున్.. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ముఖ్యంగా పిల్లలతో బన్నీ గడిపే విధానం ఎంతో ముచ్చటగా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు కానీ, అప్పటితరానికి ఆమె అంటే ఎవరో చెప్పనవసరం లేదు. నిర్మలమ్మ తరువాత అన్ని క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ బామ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహానికి ప్రాణం ఇవ్వమన్న ఇచ్చే టైప్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ తానూ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ను వదలకుండా స్నేహాన్నీ కొనసాగిస్తున్నాడు.