Haromhara: యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్.
Jabardasth Naresh: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమదైన నటనతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకుంటున్న ఈ కమెడియన్స్ .. ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో, ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక అలా బిజీగా మారిన కమెడియన్స్ లో పొట్టి నరేష్ ఒకడు.
Ajith: టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ హౌస్స్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. పుష్ప నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈ ప్రొడక్షన్ హౌస్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు అందుకుంది.
HaromHara: యంగ్ హీరో సుధీర్ బాబు గత కొన్నాళ్ల నుంచి భారీ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడే కానీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నా.. కూడా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. అయినా కూడా నిరాశ చెందకుండా సుధీర్ బాబు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
Thiruveer: చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Apsara Rani: వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ కన్నుపడిన నటి ఎవరైనా సరే ఫేమస్ అయిపోతుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే అంతలా వారిని వర్మ ప్రమోట్ చేస్తూ ఉంటాడు. వారితో పార్టీలు, పబ్స్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. వారి అంచల గురించి పొగిడేస్తూ ఉంటాడు. ఇక అలా ఫేమస్అయిన అంటి అప్సర రాణి.
Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఒక పక్క షోస్.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక బుల్లితెరపై పెళ్లి కానీ ప్రసాద్ ల లిస్ట్ తీస్తే.. ప్రదీప్, సుధీర్ ల తరువాత హైపర్ ఆది పేరునే వినిపిస్తుంది.
Biggboss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే సీజన్ ముగుస్తుంది.
Sriram: శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు, రోజా పూలు లాంటి హిట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ హీరో.. చాలా గ్యాప్ తరువాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.