Home
The Raja Saab
The Raja Saab News
-
Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇండస్ట్రీలోని ఒక చేదు నిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’లో మెరిసిన ఈ భామ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ల మార్కెట్ పట్ల నిర్మాతలు చూపుతున్న వివక్షను ఎండగట్టింది. మన దగ్గర భారీ బడ్జెట్ సినిమాలు అంటే కేవలం హీరోలవే ఎందుకు ఉంటున్నాయని ఆమె ప్రశ్నించింది. హీరోయిన్ మెయిన్ రోల్లో ఉంటే థియేటర్లకు జనాలు రారని,… -
Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్గా మారింది. గతేడాది పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని నిధి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తనపై ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తనని తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని… -
Marurthi : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్’పై అధికారిక ప్రకటన
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మారుతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు, ప్రభాస్‌తో చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా సాబ్’ అనంతరం ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా ఒక స్పష్టత వచ్చింది, నిజానికి గత కొన్ని రోజులుగా మారుతి ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నారని, స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని కొన్ని వెబ్సైట్లు,… -
Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. Also Read: The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన! అయితే ఈ సినిమాకి… -
The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా వసూళ్లపై విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మేము మొదటి రోజు 100 కోట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం 112 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలను… -
Marurthi: బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు
Marurthi: ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. సినిమాకు అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ మొదటి రోజు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించడమే కాదు, ఒక థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది. READ ALSO: Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..! ఈ క్రమంలోనే… -
The Raja Saab: ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు!
The Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది, ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక హారర్… -
The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక… -
Nidhhi Agerwal: “ఇది మా రెండో ఇల్లు”.. ‘ది రాజా సాబ్’ నా కెరీర్లో స్పెషల్ మూవీ..!
Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసులను తాకాయి. మీడియా, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని అన్నారు. “మీరు అందరూ మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది. ఇది మా రెండో ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సెట్స్‌లోనే మేము షూటింగ్ చేశాం. ఈ కారిడార్లలో పరుగెత్తాం, ఈ ప్యాలెస్ అంతటా సన్నివేశాలు తీశాం” అంటూ తన… -
Director Maruthi: ఇక నేను మాట్లాడను.. నా పని మాట్లాడుతుంది..!
Director Maruthi: ‘ది రాజా సాబ్’ సినిమా గురించి దర్శకుడు మారుతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. తన మొదటి కాఫీ తయారీ కారణంగా చాలా అలసటగా ఉందని, అందుకే ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ.. ఈ సందర్భంగా సినిమా సెట్స్ గురించి…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!