పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. Also Read: The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన! అయితే ఈ సినిమాకి…
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా వసూళ్లపై విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మేము మొదటి రోజు 100 కోట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం 112 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలను…
Marurthi: ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. సినిమాకు అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చింది, కానీ మొదటి రోజు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించడమే కాదు, ఒక థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది. READ ALSO: Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..! ఈ క్రమంలోనే…
The Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది, ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక హారర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక…
Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసులను తాకాయి. మీడియా, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని అన్నారు. “మీరు అందరూ మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది. ఇది మా రెండో ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సెట్స్‌లోనే మేము షూటింగ్ చేశాం. ఈ కారిడార్లలో పరుగెత్తాం, ఈ ప్యాలెస్ అంతటా సన్నివేశాలు తీశాం” అంటూ తన…
Director Maruthi: ‘ది రాజా సాబ్’ సినిమా గురించి దర్శకుడు మారుతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. తన మొదటి కాఫీ తయారీ కారణంగా చాలా అలసటగా ఉందని, అందుకే ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ.. ఈ సందర్భంగా సినిమా సెట్స్ గురించి…
Dhurandhar vs The Raja Saab: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్‌టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది. నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్లో…
Prabhas The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన తాజాగా సినిమా ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. మూవీ రన్‌టైమ్ 3 గంటలా 14 నిమిషాలు, 3 గంటలా 3 నిమిషాలు, 2 గంటలా 55 నిమిషాలు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా రన్‌టైమ్‌పై స్పష్టత వచ్చింది. రాజాసాబ్ ఫైనల్ రన్‌టైమ్‌ను 189 నిముషాలుగా లాక్ చేశారు. అంటే సినిమా 3 గంటలా…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల కోసం జరిగిన ప్రీ-సేల్స్ ఇప్పటికే $600K (6 లక్షల…