Home
The Raja Saab
The Raja Saab News
-
Prabhas: రాజా సాబ్ కి రియల్ హీరో విశ్వప్రసాద్
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యు! మొన్న జపాన్‌లో ఇలాంటివన్నీ చేశాను అంటూ లవ్ సింబల్ చూపించారు. మీకు నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్నానని అన్నారు. ఈ చలిలో ఎంతమంది వచ్చారు! ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి, జాగ్రత్త. టూమచ్ చలి ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెడదాం? READ ALSO: Vijay Jananayagan: ఇక్కడ అవి… -
Prabhas: స్టేజ్ మీద గుక్క పెట్టి ఏడ్చిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్
Prabhas: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్టు చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల అనంతరం సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూకట్పల్లి, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ప్రభాస్ గురించి, సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు. అయితే ప్రభాస్ గురించి మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్… -
Prabhas: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ప్రభాస్ షాకింగ్ కామెంట్
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. READ ALSO: High Court:… -
The Raja Saab Pre-Release Event Live: ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్.. ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ మీకోసం!
మారుతి దర్శకత్వంలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. కామెడీ, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.… -
The Raja Saab-Prabhas: మూడేళ్ల తర్వాత.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ మధ్యకు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆల్మోస్ట్ రెండు మూడేళ్లు కావొస్తుంది. ‘సలార్’ లాంటి సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేయడానికి వచ్చాడు డార్లింగ్. అది తప్పితే.. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌లలో పెద్దగా కనిపించలేదు. ఇది కాస్త రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను బాధించింది. ఇక మా హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చూడలేమా? అనే డైలమాలో పడిపోయారు అభిమానులు.… -
The Raja Saab: అలాంటి ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు: మారుతి
‘రెబల్ స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ సినిమా గురించి… -
The Raja Saab : ప్రభాస్ వింటేజ్ స్టైల్ చూశారా? ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ సాంగ్ ప్రోమో వచ్చేసింది!
క్రిస్మస్ పండుగ సందర్భంగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ‘రాజే యువరాజే..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ప్రోమోలో ప్రభాస్ వింటేజ్ లుక్, ఆ కలర్ ఫుల్ సెట్స్ చూస్తుంటే మళ్ళీ పాత ప్రభాస్‌ని చూస్తున్నట్టుగా ఉందని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. జనవరి 9న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండటంతో, ఇప్పటి… -
The Raja Saab : రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ అప్డెట్ ..?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ప్రకటనలో భాగంగా కొన్ని నెలల క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పుడు మరో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను… -
Nidhi Agarwal: నిధి అగర్వాల్’తో అసభ్య ప్రవర్తన.. వారిపై కేసు నమోదు?
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న లులు మాల్ వేదికగా నిన్న జరిగిన ‘ది రాజా సాబ్’ చిత్ర గీత ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకకు హాజరైన నటి నిధి అగర్వాల్‌ను వందలాది మంది అభిమానులు, ఆకతాయిలు చుట్టుముట్టడం, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం కఠినంగా స్పందించింది. Also Read:Nidhi Aggarwal: మరీ ఇంత నీచమా.. ఏం మెసేజ్ ఇద్దామని? నిధి అగర్వాల్‌కు ఎదురైన… -
Prabhas: ప్రభాస్ మోకాలు ఇంకా సెట్ కాలేదా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి తాజాగా చిత్ర యూనిట్ ‘సహానా సహానా’ అంటూ సాగే ఒక మెలోడియస్ రొమాంటిక్ డ్యూయెట్‌ను విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన వింటేజ్ డేస్ మళ్ళీ గుర్తొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు. లిరికల్ వీడియోను గమనిస్తే, ఈ పాటను యూరప్‌లోని అత్యంత సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. సంగీత దర్శకుడు థమన్ తనదైన శైలిలో అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను…
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!