Home
The Raja Saab
The Raja Saab News
-
Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?
Dhurandhar vs The Raja Saab: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్‌టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది. నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్లో… -
The Raja Saab Runtime: అఫీషియల్.. ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ ఎంతంటే?
Prabhas The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన తాజాగా సినిమా ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. మూవీ రన్‌టైమ్ 3 గంటలా 14 నిమిషాలు, 3 గంటలా 3 నిమిషాలు, 2 గంటలా 55 నిమిషాలు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా రన్‌టైమ్‌పై స్పష్టత వచ్చింది. రాజాసాబ్ ఫైనల్ రన్‌టైమ్‌ను 189 నిముషాలుగా లాక్ చేశారు. అంటే సినిమా 3 గంటలా… -
The Raja Saab : మొదలైన ప్రభాస్ ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ రికార్డుల వేట..అప్పుడే 600K డాలర్లు!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల కోసం జరిగిన ప్రీ-సేల్స్ ఇప్పటికే $600K (6 లక్షల… -
The Raja Saab: ‘సలార్’ మిస్ అయినా ‘రాజా సాబ్’తో కల నెరవేరింది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిజానికి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ సినిమాలోనే ఆమె హీరోయిన్గా నటించాల్సిందట. శృతి హాసన్ చేసిన పాత్ర కోసం మొదట మాళవికనే సంప్రదించారని, ప్రశాంత్ నీల్‌ను కలిసి లుక్ టెస్ట్… -
The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!
The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ చిత్రం వచ్చే వారమే థియేటర్లోకి రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్… -
The Raja Saab :‘రాజా సాబ్’ నుండి.. మరో సాంగ్ డేట్ ఇచ్చిన థమన్..!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్‘. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్, స్టైలింగ్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న… -
The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్డేట్.. !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. ఈ మూవీ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్ మూవీలో.. ప్రభాస్ సరసన అందాల భామలు మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న… -
The Raja Saab : హీరోయిన్‌కు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్లు దాచిపెట్టిన రిద్ధి!
ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్‌లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన రిద్ధితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తనకు… -
The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి
డార్లింగ్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’. 2026 సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించగా.. తాజాగా జరిగిన ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవాలను పంచుకుంటూ కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన. Also Read :Prakash Raj :‘సినిమాలు చూడకండి’ అంటూ.. ప్రేక్షకులపై ప్రకాష్ రాజ్ సెటైర్లు నిధి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో పనిచేయడం… -
Prabhas: సీనియర్స్ తర్వాతే మేము.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ సంచలనం
Prabhas: సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, సీనియర్స్ అంటే సీనియర్సే. ఏ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100% అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి, మాది…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!