Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం విదితమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిస�
weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా
Naga Chiatanya: అక్కినేని నాగచైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్.
రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజా
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకు�
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో కన్పించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్‌ని చై సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య మాస్కోలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచే గడ్డంలో స�
ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితాన�