పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. వారిద్దరూ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరు ఓకే అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. రూబియా అనే మహిళ.. ఓ హిందూ అబ్బాయితో పరిణయమాడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆ జంట ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు.
Samantha Temple : సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లోనైనా సరే. కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారి కోసం ఏమైనా చేస్తారు.
Suspicious Death : పొలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు గ్రామస్తులు రాత్రి ఆలయంలో నిద్రించారు. గ్రామస్థులు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు.
సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ కి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దర్శనానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్లారు.