Home
Temple
Temple News
-
Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
Sri Veeranjaneya Temple : ఒకే ఆలయంలో 3 స్వయంభు విగ్రహాలు.. 500 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం
మణికొండలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మణికొండ ప్రాంతంలోని మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో ఉంది. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలసి పూజలందుకుంటున్నారు. హనుమంతులవారితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, భోళా శంకరుడు కూడా స్వయంభూ దేవతలుగా పూజించబడుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలవారి ఆలయం కూడా ఉంది. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాలను జరుపుకునేందుకు ఓ విస్తృతమైన… -
Karimnagar Manasa Devi Temple: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక స్వయంభు ఆలయం..
Karimnagar Manasa Devi Temple: 800 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభూ మానస దేవి మహా క్షేత్రం వెలిసింది. -
Uttar Pradesh: ఆలయంలోకి చెప్పులతో వెళ్లిన అధికారిపై తీవ్ర విమర్శలు.. ఆ తర్వాత సస్పెండ్..!
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది. -
Shocking News: ఇదేం పోయేం కాలం.. గుడిలో పోర్న్ ..!
ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో… -
China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి
డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశారు. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా వచ్చాయి. అయితే.. ఈ ఘరానా దొంగ… -
Sri Nimishambhika Devi: ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు..
Sri Nimishambhika Devi: మనలో చాలామంది రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈ గుడికి వెళ్లి అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. -
Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు రావణుడి భక్తుడు. రోజూ రావణుడిని పూజిస్తున్నాడు. అందు కోసం.. అతను తన ఇంట్లో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అందులో రావణుడి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం నవ్వుతూ.. ఆశీర్వదించే భంగిమలో ఉంది. అంతేకాకుండా.. 10 తలలు, చేతుల్లో ఇతర ఆయుధాలతో పాటు విల్లు, బాణం కూడా ఉన్నాయి. -
Bhojshala Complex: ‘భోజ్‌శాల’ కాంప్లెక్స్‌పై 2000 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించిన ఏఎస్ఐ..
వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం యొక్క శాస్త్రీయ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు సోమవారం సమర్పించింది. ASI తరపు న్యాయవాది హిమాన్షు జోషి 2000 పేజీల నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. కాగా.. ఈ కేసును జులై 22న హైకోర్టు విచారణ జరుపుతుందని తెలిపారు. -
Dog Temple: కుక్కలకు ఆలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Dog Temple: భారతదేశం విభిన్న సంస్కృతులను చూసే దేశం. వివిధ రాష్ట్రాల్లో దేవుళ్లు ,దేవతల గురించి వివిధ నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది శివుడి మెడలో వున్న పామును పూజిస్తారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!