కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని స
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్‌లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారి�
ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మణికొండలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మణికొండ ప్రాంతంలోని మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో ఉంది. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలసి పూజలందుకుంటున్నారు. హనుమంతులవారితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, భోళా శంకరుడు కూడా స్వయంభ�
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది.
ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది.
డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశ
Sri Nimishambhika Devi: మనలో చాలామంది రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈ గుడికి వెళ్లి అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.