Home
Telugu Cinema
Telugu Cinema News
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
Prabhas: పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా సరే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈ మధ్య ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వస్తున్న ఫస్ట్ లుక్స్, టీజర్లు చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్‌కు కూడా ఓ విచిత్రమైన డౌట్ వస్తోంది. ప్రభాస్ కనిపిస్తే చాలు నోట్లో సిగరెట్ ఉండాల్సిందేనా? అనే చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తోంది. సందీప్… -
Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!
మ్యాచో స్టార్ గోపీచంద్ ఈసారి పక్కా మాస్, రా యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ దట్టమైన, మిస్టీరియస్ అడవిలో రాతి గుట్టపై నిలబడి ఉన్న గోపీచంద్ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. డార్క్ బ్లూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న గోపీచంద్ చేతిలో… -
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
టాలీవుడ్లో పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ కథలకు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఉంది. ‘ఓదెల’ ఫ్రాంచైజీతో పల్లెటూరి నేపథ్య కథలను బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలచడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ప్రముఖ దర్శకుడు, సంపత్ నంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ‘రాజ్ వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ అఖిల్ రాజ్, నెటిజన్లను ఉర్రూతలూగించే ‘ఫోక్ క్వీన్’ నాగదుర్గలను ఏకంగా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయం… -
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
‘ఆదర్శ కుటుంబం’ చాలా మంది యంగ్ హీరోస్, నిర్మాతలని ఇబ్బంది పెట్టింది. ఏమీ అనలేక కొంతమంది ప్రొడ్యూసర్స్ మౌనంగా ఉన్నా.. ఆ మధ్య నాగార్జున, లేటెస్ట్గా నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ పెద్ద సినిమా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో మీరు చూడండి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ విషయంలో చిన్న సినిమాలను అష్టకష్టాలు పెట్టింది. సమ్మర్లో రావలసిన ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ రోజు వద్దామనుకున్న… -
Feel Good: కుర్రకారు ‘వైబ్’ మార్చేస్తున్న ‘మమ్మా మియా’
ప్రేమకథలకు సంగీతమే ప్రాణం. అందులోనూ నేటి జనరేషన్ వాడుతున్న ట్రెండీ పదాలతో అదిరిపోయే ట్యూన్ పడితే.. ఇక నెట్టింట ఆ పాట క్రియేట్ చేసే ‘హైప్’ మామూలుగా ఉండదు. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములాతో యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది ‘ఫీల్ గుడ్’ సినిమాలోని తాజా గీతం. విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై హీరో సుచిత్ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా విడుదలైన ‘మమ్మా మియా’ ఫుల్ సాంగ్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో… -
Rayavalasa: అమెరికా ‘టైమ్స్ స్క్వేర్’ను ఊపేస్తున్న ఆంధ్రా జానపదం
ఒక డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ తీసిన చిన్న సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? మహా అయితే ఏపీ, తెలంగాణలో గట్టిగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు. కానీ, అచ్చమైన ఆంధ్రా పల్లెటూరి మట్టివాసనను ఏకంగా అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ‘రాయవలస’ చిత్ర బృందం. ఈ సినిమాలోని తొలి జానపద గీతం ‘రింగుడు రింగుడు’ విజువల్స్ టైమ్స్ స్క్వేర్ మీద ప్లే అవ్వడంతో ఇప్పుడందరి దృష్టి ఈ… -
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
Prabhas Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ – అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే సీరియస్ సంభాషణతో మొదలయ్యే ఈ వీడియోలో డార్లింగ్ ఫ్యాన్స్‌కి మామూలు హై ఇవ్వదు. “రెండు వందల ఏళ్లుగా బ్రిటీషర్ల కింద బానిసలుగా… -
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్… -
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబో అంటేనే ప్రేక్షకుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. తాజాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ఆదర్శకుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడూ చెప్పే ఫ్యామిలీ, రొమాంటిక్ కామెడీ కథలకు భిన్నంగా ఈసారి సరికొత్త జోనర్‌ను…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
-
BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
-
Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
-
Delhi: ఓపెన్ టాప్ జీపులో రాహుల్ గాంధీ.. మమత, అఖిలేష్ సహా విపక్ష నేతలతో ర్యాలీ!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!