Eesha Rebba : ఈషా రెబ్బా సినిమాల్లో ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. కానీ అప్పట్లో వరుసగా చాలా సినిమాలు చేసింది. కానీ ఏం లాభం.. అవకాశాలు ఆశించిన స్థాయిలో ఈమెకు రాలేవు. దీంతో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చింది. కానీ వాటితో కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసింది.
Read Also : Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు..
ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన ఘాటు పరువాలను మాత్రం ఆరబోస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో తన ఎద అందాలను ఓ రేంజ్ లో చూపించేసింది. పైగా ఇందులో కొంటె నవ్వులు నవ్వుతూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Akhanda 2 : యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 టీమ్