Home
Telugu Cinema
Telugu Cinema News
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
తెలుగు వెండితెరపై విలనిజానికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు తనదైన శైలిలో ప్రాణం పోసిన సీనియర్ నటుడు గిరిబాబు మరణం టాలీవుడ్ను శోకసంద్రంలో ముంచెత్తింది. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమతో విడదీయరాని బంధం ఉన్న ఆయన హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇద్దరు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గిరిబాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వేసిన భావోద్వేగ పోస్టులు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. గిరిబాబు… -
Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ఆ మహానటుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం సినీ లోకానికి తీరని లోటు. అయితే, హైదరాబాద్లో ఆయన భౌతికకాయాన్ని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంచి, హుటాహుటిన స్వగ్రామానికి తరలించడంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో కొన్ని సందేహాలు తలెత్తాయి. దీనిపై గిరిబాబు తనయుడు, ప్రముఖ నటుడు రఘుబాబు భావోద్వేగంతో స్పందించారు. తండ్రి… -
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (80) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. గిరిబాబు మరణంపై డైలాగ్ కింగ్, పద్మశ్రీ డా. మంచు మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తమిత్రుడిని కోల్పోయిన… -
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నిర్వహించిన ఇటు అర్జున సినిమా సక్సెస్మీట్లో తన జడ్జిమెంట్, ట్రాక్ రికార్డ్పై చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ స్నేహితుల పిల్లల సినిమాలను సమర్పిస్తున్నప్పుడు, కేవలం మొహమాటానికో లేదా స్నేహం కోసమో ప్రెజెంట్ చేశారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇదే విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం స్నేహితుడు మహేష్ రెడ్డి అబ్బాయి అనే కారణంతోనే తాను… -
Giribabu: భయపెట్టే విలన్, నవ్వించే కమెడియన్.. గిరిబాబు జీవితంలోని ఆసక్తికర కోణాలివే!
Giribabu: తెలుగు వెండితెరపై ఒకే సమయంలో ప్రేక్షకులను తన తీక్షణమైన చూపులతో భయపెట్టి, మరుక్షణమే తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించగల అరుదైన నటుడు గిరిబాబు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన ఆయన, 83 ఏళ్ల వయసులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎటువంటి సినీ నేపథ్యం లేని ఒక సాధారణ గ్రామీణ యువకుడు, మద్రాసులో రూ. 40 అద్దె గదిలో కష్టాలు పడుతూ మొదలై.. ఏకంగా 600కు… -
Giribabu: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. తనదైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (80) ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లాలో జన్మించిన గిరిబాబు, సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1973లో… -
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్పాట్ తగిలినట్టేనా?
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ అనే పదం వినక ఏళ్లు గడిచిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా, ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో మాత్రం ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఇచ్చిన హైప్తో ఆకాశానికి ఎదిగిన పూజా, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రూపంలో బుట్టబొమ్మకు భారీ జాక్పాట్ తగిలినట్లు ఇండస్ట్రీ… -
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
తెలుగు తెరపై కొన్ని సినిమాలు ప్రకటనతోనే ఆసక్తి రేపుతాయి, మరికొన్ని తమ ఫస్ట్ గ్లింప్స్తోనే ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తోంది యంగ్ హీరో త్రిగుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జంగా’. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఊహకందని రా అండ్ రస్టిక్ లుక్తో త్రిగుణ్, పవర్ఫుల్ యాక్షన్… -
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
Aakasam Lo Oka Tara: మలయాళంలో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి ప్రేక్షకులు ఆయనను ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, మన తెలుగు హీరోలాగే మారిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్.. దుల్కర్ సల్మాన్ కోసం బరిలోకి దిగుతున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara) ప్రీ-రిలీజ్… -
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
Dil Raju – Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగంటేనే అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. పండగ సీజన్లో తన బ్యానర్ నుంచి భారీ సినిమాను దించి హిట్ కొట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ’ సక్సెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజు, తన తదుపరి సినిమాల ప్లానింగ్పై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఏకంగా 2028 సంక్రాంతి రేసుపై ఇప్పుడే కర్చీఫ్ వేసేస్తూ,…
తాజావార్తలు
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!