Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
- ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తున్న ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయగా, టెహ్రాన్ సైతం మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మైసైళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎన్టీవీ తెలుగు ఛానల్ నీ చూస్తునే ఉండండి..
Also Read
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు...!
-
03 Mar 2026 11:54 AM (IST)
ఇరాన్ కి మార్కో రూబియో వార్నింగ్..
ఇరాన్ పై మరోసారి అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ఫైర్.. ఇరాన్ ని అంత తేలిగ్గా వదలబోమని హెచ్చరికలు.. దాడికి ప్రతీ దాడి చేస్తామని మార్కో రూబియో వార్నింగ్
-
03 Mar 2026 11:51 AM (IST)
భారత్ కు చేరుకున్న పీవీ సింధు..
భారత్ కు చేరుకున్న పీవీ సింధు.. సురక్షితంగా వచ్చానని ట్వీట్.. తొలుత విశ్రాంతి తీసుకుని తర్వాత భవిష్యత్తు ప్లాన్స్ పై దృష్టి పెడతామన్న సింధు.. ఇరాన్ యుద్ధం కారణంగా కొన్ని రోజుల పాటు దుబాయ్ లో చిక్కుకుపోయిన పీవీ సింధు..
-
03 Mar 2026 11:17 AM (IST)
ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికన్ల నిరసన..
ఇరాన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తూ అమెరికాలో నిరసనలు.. బోస్టన్, న్యూయార్క్, చికాగో, పోర్ట్‌ల్యాండ్, మాడిసన్ నగరాల్లో నిరసనలు.. వందలాదిగా రోడ్లపైకి వచ్చిన అమెరికన్లు.. ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలంటూ నినాదాలు.. మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గించాలని డిమాండ్..
-
03 Mar 2026 11:12 AM (IST)
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎటాక్..
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎటాక్.. హిజ్బొల్లా దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం.. బీరూట్ లో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు.. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా సోమవారం ఇజ్రాయల్ పై హిజ్బొల్లా ఎటాక్.. నార్త్ ఇజ్రాయెల్ లోని హైఫా టార్గెట్ గా హిజ్బొల్లా తీవ్రవాదుల దాడి.. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయల్ దాడి..
-
03 Mar 2026 11:09 AM (IST)
ఇరాన్ ని నాశనం చేసే దాకా నిద్రపోను: ట్రంప్
ఇరాన్‌పై భూతల దాడులు ప్రారంభిస్తాం.. ఇరాన్ మిసైల్ సిస్టమ్స్ పూర్తిగా ధ్వంసం చేసే దాకా నిద్రపోను.. అంతర్జాతీయంగా మా వెనక చాలా దేశాలు ఉన్నాయి.. కొన్ని దేశాలు బహిరంగ మద్దతు ప్రకటించడం లేదంతే: ట్రంప్
-
03 Mar 2026 11:00 AM (IST)
గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం
గల్ఫ్‌లో అమెరికన్ మిత్ర దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం.. 40 మందికి పైగా అమెరికన్ సైనికులు మా దాడుల్లో మృతి.. గల్ఫ్ షిప్పింగ్ జరగకుండా చేస్తాం.. దుబాయ్‌లో బిజినెస్‌ను దెబ్బకొట్టిన ఇరాన్.. ఖతార్, కువైట్‌కు ఇరాన్ ఆర్థిక దెబ్బ.. ఇజ్రాయెల్ కళ్ళల్లో ఆనందం కోసమే అమెరికా దాడులు.. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ ను నాశనం చేశాం: ఇరాన్
-
03 Mar 2026 10:42 AM (IST)
హార్మూజ్ జలసంధి మూసివేత..
ఇరాన్- దుబాయ్- ఒమన్ మధ్య హార్మూజ్ జలసంధి మూసివేత.. భారత తదితర దేశాలకు క్యూడాయిల్ సరఫరాల నిలిపివేత..
-
03 Mar 2026 10:20 AM (IST)
భారతీయుల తరలింపు..
UAE నుంచి మొదలైన భారతీయుల తరలింపు.. అబుదాబి నుంచి ఢిల్లీ చేరిన ఎతిమాద్ ఎయిర్ లైన్స్.. 300 మంది భారతీయుల రాక.. ఇప్పటి వరకు నాలుగు విమానాల రాక.. రాత్రి, ముంబై, బెంగళూరు, కొచ్చిలో దిగిన విమానాలు.. మూడ్రోజుల విరామం తర్వాత విమాన సేవలు షురూ.. ఇరాన్ దాడితో మూడ్రోజుల క్రితం విమాన సర్వీసులు నిలిపివేత..
-
03 Mar 2026 10:01 AM (IST)
బాంబుల వర్షం
నాలుగో రోజుకు చేరిన యూఎస్, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో భయంకరమైన పరిస్థితులు.. డ్రోన్లు, మిసైల్స్ తో బాంబుల వర్షం
-
03 Mar 2026 09:59 AM (IST)
గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు
మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు.. గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ, విదేశాంగశాఖ.. ఆయా దేశాల ఎంబసీల ద్వారా సమాచారం అందిస్తున్న అధికారులు..
-
03 Mar 2026 09:32 AM (IST)
బెహ్రయిన్‌లో అల్లర్లు..
బెహ్రయిన్‌లో చెలరేగిన అల్లర్లు.. ఖమేనీ హత్యకు నిరసనగా రోడ్డెక్కిన షియా కమ్యూనిటీ.. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన షియాలు.. పెట్రోల్ బాంబులు విసురుతూ నిరసనలు.. నిరసన కారులపై బెహ్రయిన్ పోలీసుల లాఠీచార్జ్, కాల్పులు..
-
03 Mar 2026 08:01 AM (IST)
ఇరాన్ కి గట్టిగా బుద్ధి చెబుతాం: ట్రంప్
రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. దాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ కి గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, తయారీ కేంద్రాలను నాశనం చేస్తాం.. ఇరాన్ నావికదళాన్ని ఇప్పటికే నాశనం చేశాం: డొనాల్డ్ ట్రంప్
-
03 Mar 2026 07:51 AM (IST)
పెరిగిన గ్యాస్ ధరలు..
LNG ఉత్పత్తి నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిర్ణయం.. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉన్న ఖతార్ ఎనర్జీ.. యూరప్ లో 50 శాతం పెరిగిన గ్యాస్ ధరలు.. ఖతార్ ఉత్పత్తి నిలిపివేయడంతో పెరిగిన గ్యాస్ ధరలు..
-
03 Mar 2026 07:42 AM (IST)
ఇజ్రాయెల్ దాడులని ఖండించిన ప్రధాని..
లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. హిజ్బుల్లా బలమైన కోట దహీయా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్లా అల్-మనార్ టీవీ స్టేషన్ లక్ష్యంగా దాడులు.. ఇజ్రాయెల్ దాడులతో దహీయాలో భారీగా ఆస్తి నష్టం.. ఇజ్రాయెల్ దాడులని ఖండించిన లెబనాన్ ప్రధాని.. దేశం మరో భారీ యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి..
-
03 Mar 2026 07:36 AM (IST)
అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
రియాద్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. రెండు డ్రోన్లతో దాడి, భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. దాడిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్ కు గట్టి బుద్ధి చెబుతామని వార్నింగ్..
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!