Home
Telugu Cinema
Telugu Cinema News
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పెళ్లి గురించి సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనది అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ వివాహం కాదని, పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ… -
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో బోలెడంత వైబ్రెంట్ ఎనర్జీ, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఎన్టీవీ ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు… -
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
Anushka Shetty: టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క శెట్టి, ఇప్పుడు తన కెరీర్ ప్లానింగ్‌ను పూర్తిగా మార్చేసినట్లే కనిపిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ, ఆ తర్వాత ఎంచుకున్న బాట అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ‘భాగమతి’ తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తెరపై తానే ప్రధాన ఆకర్షణగా నిలవాలన్న ఆలోచనతో, రెండేళ్లు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం… -
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
సాధారణంగా తమ సినిమాపై నమ్మకంతో దర్శకులు స్టేజ్ మీద రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కాలరెగరేయడం, తొడగొట్టడం, సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తాం అనడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ, ‘కిల్లర్’ సినిమా దర్శకుడు, హీరోయిన్ జ్యోతి భర్త సుకు పూర్వాజ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ సెన్సేషనల్ ఛాలెంజ్ విసిరారు. కిల్లర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలోని స్క్రీన్ స్పేస్, స్పీడ్… -
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్కు దక్కే గుర్తింపే వేరు. ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రయోగంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘సత్తిబాబు’ పాత్రలో ఆయన చేస్తున్న మేకోవర్, చూపిస్తున్న నటనా వైవిధ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్… -
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.… -
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం… -
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్… -
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Tollywood : ‘రెగ్యులర్’ ముద్ర కేవలం మహిళలకేనా? .. రజిత ఆవేదన కరెక్టేనా?
ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక లోతైన చర్చకు దారి తీశాయి. డైరెక్టర్లు కొత్తదనం పేరుతో తెలుగు నటీమణులను పక్కన పెడుతున్నారని, మగ ఆర్టిస్టులకు లేని ‘రెగ్యులర్’ (బోర్ కొట్టడం) అనే ముద్ర కేవలం ఫీమేల్ ఆర్టిస్టులకే ఎందుకు వేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన రజిత లాంటి నటి, ఒక చిన్న పాత్ర…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!