Home
Telugu Cinema
Telugu Cinema News
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
Babu Mohan: సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు లుక్ టెస్ట్ చేసి, గెటప్ వేసి.. తీరా షూటింగ్ సమయానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చివరికి వాళ్లకు దరిద్రం, శని వెంటపడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది”… -
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
సినిమాను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకు రావాలంటే తెరవెనుక నిర్మాతలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోట్ల రూపాయలు అప్పులు చేసి, వడ్డీలు కడుతూ సినిమాను పూర్తి చేస్తే.. ఇప్పుడు దాన్ని విడుదల చేసుకోవడానికి హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని వింత పోకడలు, అడ్డగోలు నిబంధనలతో తెలుగు సినీ నిర్మాతలకు సెన్సార్ ‘బ్యానర్ ఐడీ’ జారీ ప్రక్రియ ఒక… -
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను సైతం అదే స్థాయిలో ప్రోత్సహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ అండతో వస్తున్న తాజా చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తూ, శ్రీను కంబాల దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్, దాని… -
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై బురద చల్లడం చాలా సులువైపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా చిన్న కుదుపు వస్తే చాలు, కీబోర్డ్ వీరులు రెచ్చిపోతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నామని ప్రకటించిన క్రమంలో నెట్టింట నెగెటివిటీ ఏ స్థాయిలో చెలరేగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ ట్రోలింగ్ భూతంపై ఊహించని విధంగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించిన తీరు, ట్రోలర్స్ కి ఆమె… -
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చేతబడి, క్షుద్ర పూజలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి రేంజ్ మారింది.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ‘పొలిమేర 3’ ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్… -
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే ‘బుక్ మై షో’లో గంటకు పది వేలు, ఇరవై వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రెండింగ్ కనిపిస్తుంది. ఆ హైప్ చూసి సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా సూపర్ హిట్ అనుకుని థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ బుక్ మై షో ట్రెండింగ్ వెనుక ఎంత పెద్ద ‘స్కామ్’ నడుస్తుందో ‘సమ్మర్ హాలిడేస్’ నిర్మాత ధీరజ్ మొగిలినేని సంచలన రీతిలో బయటపెట్టారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న నిజాలు ఇప్పుడు… -
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
NTR Dragon: యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా ‘డ్రాగన్’ సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కథకు ప్రాణమైన ఈ చివరి ఘట్టాన్ని సాధారణ స్థాయి కాకుండా, విజువల్ వండర్లా తెరపైకి తెచ్చేందుకు చిత్ర యూనిట్ భారీగా కసరత్తు చేస్తోందట. ఈ విధ్వంసకర క్లైమాక్స్ ఫైట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కళ్లుచెదిరే రీతిలో ప్రత్యేకమైన ఓ భారీ సెట్ను తీర్చిదిద్దుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఫైట్… -
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో… -
Sumaya Reddy : చేతినిండా కట్టల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం..సరికొత్త ‘హారర్’ మిస్టరీ!
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టింగ్ తో పాటు నిర్మాణ బాధ్యతలు, రచనా వ్యాసంగం కూడా చేపడుతూ వన్ ఉమెన్ ఆర్మీలా సత్తా చాటుతున్నారు. సరిగ్గా ఇలాగే ‘డియర్ ఉమ’ సినిమాతో అటు నటిగా, ఇటు నిర్మాతగా, మరోవైపు రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ బ్యూటీ సుమయా రెడ్డి. తొలి అడుగుతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ..… -
Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్
‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన…
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!