Home
Telugu Cinema
Telugu Cinema News
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉండే క్రేజ్, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పని నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండి, అందరి ముందే ఓ యువ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ఆయన ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ… -
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్‌ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్… -
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
టాలీవుడ్లో సై-ఫై సినిమాలు రావడం అరుదు. అయితే ఒక హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూర్వాజ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘న్యూరోలింక్’ పేరుతో కృత్రిమ మేధస్సు (AI), బ్రెయిన్ చిప్స్ పై చేస్తున్న పరిశోధనల నేపథ్యంగా “కిల్లర్” సినిమా తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు. “ఎలాన్ మస్క్ ప్రస్తుతం మిషన్స్, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగాన్ని ఒక మనిషి మీద చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మా సినిమా… -
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సై-ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ పూర్వాజ్ చేసిన ప్రకటన టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా సెకండాఫ్ ట్విస్ట్‌ను ఎవరైతే ముందుగా కనిపెట్టి చెప్తారో వారికి ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆయన అనౌన్స్ చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, దీనికోసం ప్రత్యేకంగా… -
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ కోసం చిరు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సరికొత్త టాక్ షో ‘మెగావర్స్’ (#MEGAVerse) షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ సాధించిన సెన్సేషనల్ సక్సెస్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ స్వయంగా ఒక టాక్ షోను హోస్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ షోకి… -
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు రేపుతున్న ‘వృషకర్మ’ చిత్రానికి సంబంధించి తెరవెనుక బిజినెస్ చేతులు మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాత ముందు ఆసక్తి చూపించగా చివరికి దిల్ రాజు ఆ హక్కులను సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముందుగా ఈ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. డీల్ దాదాపు ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు… -
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#REALITY’ (రియాలిటీ) ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సినిమాలోని సాంగ్ జెన్యూన్‌గా హిట్ అయితే.. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ రేంజ్ ఎలా మారిపోతుందో కిరణ్ అబ్బవరం సినిమా కళ్లెదుట నిరూపిస్తోంది. ఈ సినిమా నుంచి… -
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్‌లో షూటింగ్ సెట్స్‌లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్‌గా చెప్పేసింది. గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో… -
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
Prabhas – Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ఇప్పటికే మైండ్‌లో ఓ పక్కా స్కెచ్ వేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనపై… -
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్‌గా మారింది. అయితే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!