Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Hansika : రెండేళ్ళు నరకం చూశా.. మొత్తనికి విడాకులపై క్లారిటి ఇచ్చిర హన్సిక..!
సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంతో ఆడంబరంగా పెళ్ళిలు చేసుకుని కూడా పటుమని పది రోజులు కూడా కలిసి ఎండటంలేదు. ఇందులో హీరోయిన్ హన్సిక ఒకరు. తాజాగా తన భర్త సొహైల్ ఖతూరియా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల వెనుక ఉన్న బాధను, ఒంటరి పోరాటాన్ని పంచుకున్నారు. Also Read : Varanasi: మహేశ్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్..! హన్సిక మాట్లాడుతూ.. ‘రాంగ్… -
Exclusive : యంగ్ హీరో కెరీర్ భారీ బడ్జెట్ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు
టాలీవుడ్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మిడ్ రేంజ్ యంగ్ హీరో కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఒక భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం కష్టమని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో… -
Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రాబోయే చిత్రాల గురించి అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ప్రస్తుతం చైతు ‘వృషకర్మ‘ సినిమాలో నటిస్తున్నాడు. svcc బ్యానర్ లో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్… -
Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!
ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఒకటి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, Also Read : Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర… -
KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ సినిమాలపై సెన్సార్ పగబట్టిందా.. మొన్న జననాయగన్.. నేడు కేడీ ద డెవిల్
డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుండి మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి.. సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తోన్నామని సంబరపడిపోయింది కన్నడ ప్రొడక్షన్ సంస్థ కెవిఎన్. కానీ ఆ సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే సరికి సంస్థకు వరుస తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సెన్సార్ ఇష్యూస్ ప్రొడక్షన్ హౌస్ అధినేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయి . మొన్న జననాయగన్.. ఇప్పుడు కేడీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జన నాయగన్‌పై భారీగా ఖర్చు పెట్టింది కెవిన్… -
Tollywood Crisis: టాలీవుడ్లో ‘షేరింగ్’ సెగ.. మే 1 నుంచి థియేటర్ల బంద్?
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విధంగా ఒక వివాదం తెర మీదకు వచ్చింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య మొదలైన ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే వచ్చే నెల మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేసి, నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. చాలా కాలంగా థియేటర్ల… -
Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియపై ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరమైన, అర్థనగ్న ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తోందని వారు ఆరోపించారు. ఇటువంటి కంటెంట్… -
Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!
Venu Udugula: ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా సహా కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో తన పేరు మీద తిరుగుతున్న వివాదాలపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చారు. మంగ్లీ కేసుకు సంబంధించి వేణు ఉడుగుల పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఘటనలో ఆయనకు ప్రమేయం… -
Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ.. వచ్చే దసరాకు ఫౌజీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ… -
Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ
టాలీవుడ్ సెన్సిబుల్ హీరో అడివి శేష్, గ్లామర్ క్వీన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధమైంది. 2 గంటల 30 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, మునుపెన్నడూ చూడని ఒక ఎమోషనల్ రైడ్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన నటనతో ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్టర్ పీస్‌గా నిలవబోతోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ఒక…
తాజావార్తలు
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!