Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
MAA: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ ‘మా’ (Movie Artistes Association) అని తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా ‘మా’ పేరును వాడుకుంటూ కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అసోసియేషన్ దృష్టికి రావడంతో, ఈ మోసగాళ్ల పట్ల నటీనటులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని తెలుగు నటీనటులకు ‘మా’ మాత్రమే ఏకైక గుర్తింపు పొందిన సంఘం, కానీ… -
Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. తనదైన స్టైల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైప్ తీసుకురావడంలో అనిరుధ్ సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు అలాగే దర్శకులు తమ చిత్రాలకు అనిరుధ్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అని పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తెలుగులో అని ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో నేచురల్ స్టార్… -
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ – నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. సుమతో… -
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ..… -
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ఒకపక్క వివాదాల నడుమ మంగ్లీ కొట్టుమిట్టాడుతో అంటే మరోపక్క ఆమె పాడిన కొత్త పాట రిలీజ్ అయింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు… -
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘సంచారమే’ అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ‘ఎపిక్’ టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’… -
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
టాలీవుడ్లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.… -
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
Tollywood Star Hero: ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ధురందర్ డైరెక్టర్ కోసం ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన భారీ విజయం, మేకింగ్ స్టైల్ చూసి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై పడింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయితే, ఈ డైరెక్టర్తో… -
Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన టైటిల్స్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి ఈ క్రమంలోనే తాజాగా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఆసక్తికరమైన టైటిల్తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుభం సినిమాతో నటుడిగా మారిన గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో, సోషల్ మీడియా సెన్సేషన్ దువ్వాడ మాధురి ‘గైరమ్మత్త’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. వై.ఎన్. లోహిత్ దర్శకత్వo ఈ చిత్రాన్ని తనదైన శైలిలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ టాకీస్… -
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ అంటేనే భారీ చిత్రాల సందడి. ముఖ్యంగా రంజాన్ సీజన్ను బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే వచ్చే ఏడాది రంజాన్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఒకవైపు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోవైపు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ తమ చిత్రాలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్‘. ఈ సినిమా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!