Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా
-
Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి?
ఏప్రిల్ 8న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సందర్భంగా.. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌తో పాటు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే … -
NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్‘ . ఈ సినిమా గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ విషయంలో మార్పులు చేస్తున్నారని అందుకే షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయని వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది. Also Read : Ranjan :… -
Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
కోర్ట్ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీ హిట్3 చూడొద్దు అంటూ నాని స్టేట్ మెంట్ చూస్తేనే అర్థమౌతుంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తల్లకిందులు చేయలేదు కోర్ట్. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ కోర్టు రూమ్ డ్రామా. మెగాస్టార్ చిరంజీవి సైతం టీంని ఇంటికి పిలిచి అభినందించారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక కూడా యాక్టర్లను, టీంని… -
The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్‘. ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేస్తోంది. Also… -
Exclusive : పెద్ది పోస్ట్ పోన్.. ఓటీటీ డీల్ పై కోత పెట్టిన నెట్ ఫ్లిక్స్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది‘ సినిమా విడుదల గురించే చర్చ జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమని తెలుస్తోంది. ఈ ఆలస్యం కేవలం అభిమానులను నిరాశపరచడమే కాకుండా నిర్మాతలకు భారీ ఆర్థిక భారంగా మారేలా కనిపిస్తోంది. Also Read : Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు… -
Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్ ఇచ్చేశారా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మర్ అంటే ఒకప్పుడు కాసుల వర్షం. విద్యార్థులకు సెలవులు, కుటుంబీకులకు వినోదం.. వెరసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగేది. కానీ గత రెండేళ్లుగా టాలీవుడ్ ధోరణి చూస్తుంటే ‘సమ్మర్ సీజన్’ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుండటంతో నిర్మాతలు సమ్మర్ హాలిడేస్‌ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది‘ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా… -
Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!
రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్లో వాస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావడం లేదని అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ వాయిదా వెనుక కేవలం డేట్ మార్పు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఓటీటీ బేరసారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ సారి వాయిదా వేసిన నిర్మాతలు మరోమారు సినిమాను వాయిదా… -
AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 వేడుకలు ఒక రోజు ముందే మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ – అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక కీలక ప్రకటన వెలువడనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నాట్టు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే… -
Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవర్ స్టార్ అభిమానులు, ట్రేడ్ వర్గాలు నష్టాల గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. భారీ అంచనాల మధ్య వచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో పవన్ ఫ్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది ఉస్తాద్. మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు 140 కోట్ల షేర్, 250…
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు