Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక… -
Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్ నటించే సినిమా ఏంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ‘వారణాసి’ పైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ స్టార్గా తన గ్లోబల్ జర్నీని మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్పై ఉండగానే, మహేష్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.… -
Allu Arjun: దురంధర్ 2ను లేపి.. పవన్ సినిమాని పట్టించుకోని బన్నీ
మెగా కాంపౌండ్ లో గత కొంతకాలంగా సాగుతున్న ‘సైలెంట్ వార్’ ఇప్పుడు మరోసారి రచ్చకెక్కింది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న చిత్రాల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది, నిజానికి వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి 2024 ఎన్నికలే ప్రధాన కారణమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ… -
Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్
సమంత ప్రస్తుతానికి కొత్త మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న ఆమె, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని స్వయంగా సమంత తన సొంత ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ… -
Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం షోస్ తో రిలీజ్ అయినా ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలనాలు నమోదు చేస్తుంది ధురంధర్. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే రరికార్డులు వేట స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్… -
JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..
నందమూరి అభిమానులకు ఉగాది పర్వదినం వేళ ఒక అదిరిపోయే తీపి కబురు అందించారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న బాక్సాఫీస్ వద్ద వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన ‘ఊసరవెల్లి‘ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. Also Read : Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన… -
Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ఫ్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్లో భార్యా భర్తలుగా నటించారు ఈ పెయిర్. నెక్ట్స్ జైలర్2లోనూ ఈ పెయిర్ కంటిన్యూ కాబోతుంది. Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా… -
Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బుధవారం సాయంత్రం షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ రీజనల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ధురంధర్ 2 రిలీజ్ కు బ్రేక్ వేశారు మేకర్స్. రెండు తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షోలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి.… -
PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!
సినీ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్ లు జరుగుతుంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇది మొదటిసారి కాదు.. మూడవసారి. అవును వీరిద్దరి మూడు సార్లు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. తాజాగా ఈ మార్చి 19 అనగా ఈ రోజు మరోసారి వీరిద్దరూ థియేటర్ల వద్ద తలపడుతుండటం సినీ… -
UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో దశాబ్దం తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాగా నేడు ఉదయం ప్రీమియర్ షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన ఆడియెన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒక కమర్షియల్ సినిమాకు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!