Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పరువాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. చూస్తేనే పిచ్చెక్కిపోయే అందాలు ఆమె సొంతం. అందుకే కుర్రాళ్లు ఆమె అందాలకు దాసోహం అంటుంటారు. అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా షాకింగ్ పోస్టు చేసింది. Read Also : Baahubali Epic : బాహుబలి కోసం…
Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేసిన హిట్-3 మంచి హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయంట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద…
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భాషతో సంబంధం లేకుండా తన డ్యాన్స్ యాక్టింగ్ తో స్పెషల్ ఇయెజ్ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌షోలో అతిథిగా హాజరైన ఆయన తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Niharika Konidela : విడాకుల తర్వాత ఫ్యామిలీకి దూరంగా.. క్లారిటి ఇచ్చిన నిహారిక ! ‘హిప్హాప్,…
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్లు కొట్టడం ఇంకో విషయం. రీసెంట్ గా చేసిన పుష్ప-2తో పాటు యానిమల్, చావా సినిమాలు ఆమెను పాన్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. Read Also : Chiranjeevi : స్పిరిట్ లో చిరంజీవి.. నిజమెంత..? ఇలా ఎన్ని…
Chiranjeevi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మూవీ టీమ్…
Bhagyashree : యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాలో ఆమె నటించింది. ఆమె పాత్రకు మంచి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ లో కూడా నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాపై మంచి ఆశలు పెట్టుకుంది. Read Also : JR NTR…
Niharika : మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఇప్పుడు నేను వేరుగా ఉంటున్నా. అలా అని ఫ్యామిలీకి దూరంగా కాదు. కానీ సెపరేట్ గా ఉంటున్నా. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్లే నా లైఫ్. మా అన్న వరుణ్ కు…
Karthik Varma : సుకుమార్ శిష్యుడు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్లో సందడి నెలకొంది. కార్తీక్ తాజాగా హరిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు సినీ సెలబ్రిటీలు వచ్చారు. నాగచైతన్య-శోభిత దంపతులు, సాయిధరమ్ తేజ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు సినీ నటులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కార్తీక్ వర్మ ఎంగేజ్ మెంట్…
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్…