High Court ordered SIT will investigate the MLA Poaching case. Breaking News, Latest News, Telangana High Court, MLA Poaching Case, Special Investigation Team,
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆమెపై అభియాగం ఉండటంతో.. సీబీఐ కేసు నమోదు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు పీడీ చట్టం కింద అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదించారు. కొందరిని సంతృప్తి పరిచేందుకు రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారని రాజా సింగ్ భార్య ఉషాభాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు.