Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9 రాజ్యసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ జాతీయపార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను పెద్దల సభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఆయనను బీహార్ నుంచి నామినేట్ చేయనుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వివిధ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.బీహార్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు నితిన్ నబీన్‌తో పాటు దళిత నాయకుడు శివేశ్ కుమార్ రామ్ పేరును కూడా బీజేపీ ఖరారు చేసింది. అస్సాం నుంచి జోగెన్ మోహన్, తేరాష్ గోవాలా, హర్యానా నుంచి సంజయ్ భాటియా వంటి వారిని రాజ్యసభకు పంపనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లక్ష్మీ వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. ఒడిశాలో బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్మోమన్ సమల్‌తో పాటు సుజీత్ కుమార్‌ను నామినేట్ చేసింది. పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను బరిలో దింపింది. రాజ్యసభ ఎన్నికలకు మార్చి 16న జరగనున్నాయి.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!