స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు. అందుకే అతను ఒప్పుకున్న సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. సూర్య తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఇక చివరగా…
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోలివెడ్ తో పాటు తన విలక్షణ నటనతో తెలుగులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరగా ‘కంగువ’ మూవీతో వచ్చిన సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రెట్రో’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యా శంకర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ…
ఒక్కప్పుడు డబ్బింగ్ అర్టిస్ట్‌లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్ హీరోలకు.. చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాలకి సెపరేట్‌గా డబ్బింగ్ ఆర్టిస్టుల ఉంటారు. కానీ ప్రజంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్‌లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయిపల్లవి వంటి…
Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా మీద వచ్చిన విమర్శల మీద తాజాగా హీరో సూర్య భార్య జ్యోతిక ఫైర్ అయింది. భారీ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో వచ్చిన కంగువా సినిమా మీద రిలీజ్ కు ముందు బోలెడన్ని అంచనాలు ఉండేవి.
రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకి ముందు నుండి తెలుగులో సినిమా చేయాలని కోరిక ఉంది. మంచి కథ దొరికితే చేస్తానని చాలా ఈవెంట్‌లలో తెలిపాడు. కాగా ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ…
కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న…
రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ప్రజంట్ వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు సూర్య . ఇందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తున్నప్పటికి.. ఇటివల రిలీజ్ డేట్‌ను మేకర్స్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రజంట్ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆశించిన ఫలితాలను దక్కించుకోలేక పోయ్యాడు. దాదాపు 10 కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలోనూ నటిస్తున్నారు.…
తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుషక్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ముఖ్యంగా యూత్ లో ఈ హీరోలకు మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. సోలో ప్రయత్నాలు కొన్నైతే…మల్టీస్టారర్ రూపంలో మరికొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక…