Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కప్పుడు డబ్బింగ్ అర్టిస్ట్‌లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్ హీరోలకు.. చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాలకి సెపరేట్‌గా డబ్బింగ్ ఆర్టిస్టుల ఉంటారు. కానీ ప్రజంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్‌లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయిపల్లవి వంటి అగ్రతారలు డబ్బింగ్ కోసం సొంతంగా వాయిస్ అందిస్తున్నారు.
Alsio Read: Kalyanram : అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ఇప్పుడు వీరి వరుసలో పూజా హెగ్డే చేరింది. ఈ భామ తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే నెలలో విడుదలకానుంది. అయితే ఈ మువీ కోసం పూజాహెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పిందట.. అలాగే ‘నా కెరీర్ తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది, ఇక ముందు అన్ని భాషల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతాను. తెలుగు సినిమాల్లో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తను’ అని తెలిపింది పూజ. ఇక గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫోకస్ మొత్తం తమిళ ఇండస్ట్రీ పై పెట్టింది. సూర్య ‘రెట్రో’తో పాటుగా, దళపతి విజయ్ ‘జన నాయగన్’, రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ వంటి వరుస చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలు దక్షిణాదిన తనకు పూర్వ వైభవం తెచ్చిపెడతాయా లేదో చూడాలి.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!