కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ . వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష…
తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా…
తమిళ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఒక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చివరిగా ‘కంగువా’ చిత్రంతో రాగా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు కూడా అంతగా ఆకట్టుకోలేకపొయింది. ఇక తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను…
Vijay Devarakonda : తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ రెట్రో. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న వస్తున్న ఈ సినిమాన తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరొకొండ మాట్లాడారు. ‘సూర్య అన్న సినిమాకు…
కీర్తి సురేష్..ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మహానటి’. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత నానికి జోడీగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్స్ లు రావడంతో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గజిని’ మూవీ తో మొదలు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజంట్ సూర్య వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మే…
Retro : సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సూర్య. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. దీంతో తనకు కలిసి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కనిమ సాంగ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ట్రైలర్…
ఒక్కపుడు నటీనటులకు, అభిమానులకు ప్రింట్ మీడియా ప్రధాన వారధిలా నిలిచేది. అంతే తప్ప వారిని కలవడం, చూడటం, మాట్లాడటం, అనేది చాలా కష్టమైన పని. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో హీరోయిన్‌ల అభిమానుల మధ్య హద్దులు చెరిగిపోయాయి. స్టార్స్ తమకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు చేరవేస్తున్నారు. దీంతో ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో మన సౌత్ హీరోలకు, హీరోయిన్‌లకు కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు.…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రాలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే…