Nidhhi Agerwal : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పవన్ హీరోయిన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకి ముందు నుండి తెలుగులో సినిమా చేయాలని కోరిక ఉంది. మంచి కథ దొరికితే చేస్తానని చాలా ఈవెంట్‌లలో తెలిపాడు. కాగా ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం.
Also Read: Saam : 15 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ చేసుకున్న సమంత..
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అంతే కాదు ఈ మూవీలో సూర్య వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడట. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉండగా, రెండో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజంట్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని,ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీ విడుదలకు ముందే నిధి వరుస అవకాశాలు అందుకుంటుంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..