కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. సూర్య అభిమానులు కంగువ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు కంగువ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్…
తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఇప్పటి వరకు తీసిందే కేవలం ఆరు సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే గత సంవత్సరం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు అదిరిపోయే కమ్‍బ్యాక్ మూవీ…
Vishakha Love Story: విశాఖ లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఇద్దరితో ప్రేమాయణం నడిపి మరొకరితో మ్యారేజ్ చేసుకున్న వీడియో బయటకు రావడంతో ఈ బేబీ కథ సంచలనంగా మారింది.
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ హీరో అయిన ఆయన సినిమాలు తెలుగులో కూడా రావడంతో ఇక్కడ కూడా మంచిది మార్కెట్ ఉంది.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సూర్యకు నార్త్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ వస్తోంది.. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు సూర్య.. ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.. అలాగే జైభీమ్…
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.
Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే సాంగ్కి డాన్స్ వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ ఆరవ కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపికయ్యాడు. లాస్ట్ వీక్ త్రుటిలో తప్పిపోయిన ఈ ఛాన్స్ ఇప్పుడు సూర్యకు దక్కడం హౌస్ లోని అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఎంతగా అంటే... తొమ్మిది మంది సూర్య కెప్టెన్ కావాలని కోరుకోగా, ఇద్దరు మాత్రమే రోహిత్ కు ఓటు వేశారు.