Danush, Surya: ధనుష్,సూర్య కాంబోలో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా మూవీ ?
- కోలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్
- దర్శకత్వం వహించనున్న చాలు దర్శకుడు
- పాన్ ఇండియా భాషలలో తెరకెక్కించేందుకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుషక్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ముఖ్యంగా యూత్ లో ఈ హీరోలకు మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. సోలో ప్రయత్నాలు కొన్నైతే…మల్టీస్టారర్ రూపంలో మరికొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ధనుష్-సూర్య కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ధనుష్-సూర్య కలయికలో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ చిత్రానికి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ కూడా అనుకున్నట్లుగా వినిపిస్తుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరి ‘తొలి ప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి క్లాసిక్ హిట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే అతను వీరిద్దరితో సినిమా తీయగలడనే చెప్పవచ్చు. కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
థనుష్ కి సోలోగా హిందీ చిత్రాలు చేసిన అనుభవం ఉంది. యూత్ పుల్ ఎంటర్ టైనర్ గా అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇక సూర్య సౌత్ లో సూపర్ స్టార్ అయినప్పటికి, హిందీ మార్కెట్ తక్కుద. ఇటీవలే పాన్ ఇండియాలో ‘కంగువ’ చేసాడు. కానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలోసూర్య.. ధనుష్ తో సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వినిపిస్తోంది. అదే జరిగితే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుంది.
- Tags
- Dhanush
- surya
- Venky Atluri
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!