ప్రముఖ దర్శకుడు మణిరత్నం తొమ్మిది విభాగాలతో ‘నవరస’ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వంటి తొమ్మిది విభాగాలకు తొమ్మిది మంది దర్శకులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ నుంచి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తున్న ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే విభాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని…
కేంద్ర ప్రభుత్వం త్వరలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో సవరణలు తీసుకు రాబోతోంది. గడిచిన 12 సంవత్సరాలలో ప్రముఖ దర్శక నిర్మాత శ్యామ్ బెనగల్, జస్టిస్ ముకుల్ ముద్గల్ తో కేంద్రం రెండు కమిటీలను వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2021 ముసాయిదాను తయారు చేసింది. దీనిని ప్రజలకు అందిస్తూ, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయమని, సవరణలు, సూచనలు ఇవ్వమని కోరింది. ఈ కొత్త చట్టంలోని కొన్ని అంశాలపై సినీ…
కోలీవుడ్ స్టార్ కపుల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకుని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన సతీమణి జ్యోతికతో కలిసి వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. వ్యాక్సినేటెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలను షేర్ చేయగా… అవిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సూర్య సోదరుడు, హీరో కార్తీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో సూర్య తన…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి ఇందులో హీరోయిన్ గా నటించగా… ఊర్వశి, పరేష్ రావల్, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమిళంలో “శురారై పొట్రు”, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. నవంబర్…
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి…
కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల వల్ల దేశంలో చాలా మందిపై ఎఫెక్ట్ పడింది. సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశంలో కర్ఫ్యూ విధించడం తప్పనిసరి అవుతోంది ప్రభుత్వానికి. ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా పనిని కోల్పోయిన తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ సూర్య ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరో తన అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా స్పందిస్తారు.…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం “సన్నాఫ్ ఇండియా” సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి, అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. “నేను సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని తీస్తున్నాను అని నా అభిమానులకు, ప్రేక్షకులకి తెలుసు. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది అన్నాడు.…
సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలావుంటే, సూర్య కెరీర్ లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం…
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో డి.ఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా… ఆయన తనయుడు, నటుడు ఎమ్మెల్లేగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాదు కోవిడ్-19పై చేస్తున్న పోరాటానికి…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ సుపరిచితమే. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హందీ రీమేక్‌లో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ నటించారు. హిందీలో అజయ్ దేవగన్ కూడా అదే తరహాలో పవర్ ఫుల్‌గా చేశారు. అయితే తాజాగా సింగం 3 సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా చేస్తోంది అజయ్ కాదంట.…