Retro : సూర్య ‘రెట్రో’ ట్రైలర్ రిలీజ్..
- యాక్షన్ సినిమాతో సూర్య
- ట్రైలర్ కొత్తదనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retro : సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సూర్య. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. దీంతో తనకు కలిసి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కనిమ సాంగ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో లుక్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. గొడవల్లో పుట్టి పెరిగిన గ్యాంగ్ స్టర్ గా ఇందులో సూర్య కనిపిస్తున్నాడు. అత్యంత సీరియస్ గా ఉండే సూర్యకు పూజాహెగ్డేతో బంధం నడుమ సినిమాను చూపించబోతున్నారు.
Read Also : Social Media: నడమంత్రపు ‘సోషల్ మీడియా క్రేజ్’.. లేపినంత సేపు పట్టదు తొక్కడం!
Also Read
‘ఇన్నేళ్ల మా బంధం నన్ను బుద్ధుడిగా చేసింది.. రాక్షసుడిగా మార్చింది’ అనే సూర్య డైలాగ్ అదిరింది. ఇందులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. నాజర్ కూడా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతమందించాడు. బీజీఎం కూడా బాగానే ఉంది. కంగువ లాంటి భారీ సినిమాతో హిట్ అందుకోలేకపోయాడు సూర్య. దాంతో రెట్రో మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. మరి దీంతో హిట్ కొడుతాడా లేదా అన్నది చూడాలి.
- Tags
- Retro
- retro trailer
- surya
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!