Pooja Hegde : నాని తో వర్క్ చేయాలని ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా సూర్య కనిపించకున్నప్పటికి లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుందట. ఇక సమ్మర్ స్పెషల్‌గా మే 1న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గోంటుంది పూజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేచురల్ స్టార్ నాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read: Coolie : సూపర్ స్టార్ మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి హాసన్
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
టాలీవుడ్‍లో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని ప్రశ్నకు.. పూజా ‘నానితో కలిసి ఏదో ఒక రోజు పని చేయాలని ఉంది. ఎందుకంటే నాని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చిత్రాల్లో నాకు ‘నిన్ను కోరి’ సినిమా చాలా ఇష్టం. ఆ మూవీలో నాని యాక్టింగ్ చాలా బాగుంటుంది.. తన ప్రతి ఒక మూవీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. తనతో వర్క్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది విన్న’ అంటూ చెప్పుకొచ్చింది అలాగే తాను ఓ తెలుగు చిత్రానికి ఓకే చెప్పానని పూజా తెలిపింది. కానీ ఆ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్పలేదు.
- Tags
- ‘Retri’
- Pooja Hegde
- surya
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు