Surya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సూర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read : Janhvi kapoor : మెట్ గాలా వేదికపై భారతీయ ప్రతిభను చూసి గర్వపడండి..
Also Read
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
తెలుగులో గత వారం అంతా కూడా నాని హిట్ 3 సందడే కనిపించింది. హిట్ 3 జోరులో అసలు ‘రెట్రో’ మూవీనే కనిపించలేదు. అందుకే వసూళ్లు ఏమీ రాలేదని సమాచారం. కానీ తమిళ్ లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్‌గా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని మూవీ యూనిట్ ప్రకటించింది. విడుదలైన 7 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరడం పట్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి సూర్య తాజాగా రూ..10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు విరాళం అందించాడు. ఈ సందర్భంగా రెట్రో చిత్ర యూనిట్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- Agaram Foundation
- Retro
- surya
తాజావార్తలు
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!