Surya : ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఒక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చివరిగా ‘కంగువా’ చిత్రంతో రాగా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు కూడా అంతగా ఆకట్టుకోలేకపొయింది. ఇక తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమా కలెక్షన్ల పై ఆసక్తి నెలకొంది. అయితే, సూర్య ‘రెట్రో’ కోసం మునుపెన్నడూ లేని విధంగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీయర్ లో ఒక రూల్ ను బ్రేక్ చేశానని చెప్పుకొచ్చారు..
Also Read : jackfruit seeds : పనస తొనలు తింటున్నారా.. అయితే జాగ్రత్త
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
‘నా సినీ కెరీర్ లో ఎప్పుడు కూడా సినిమాల ద్వారా స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్‌ను అదే పనిగా చూపించలేదు. సీన్ కోసం తప్పితే. కానీ ‘విక్రమ్’ సినిమాలోని రోలెక్స్ పాత్రతో అది బ్రేక్ చేశా . అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పటికి బాధ పడుతున్నా. ఆ పాత్ర చాలా క్రూరమైన, చెడ్డ వాడికి సంబంధించిందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ షూటింగ్ కు వెళ్లిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు, కేవలం హాఫ్ డే షూటింగ్ మాత్రమే చేశాను. అంతలోనే విధ్వంసం చూపించారు. ఇక కమల్ హాసన్ మూవీ కనుక కాదు అనలేక నా నియమాన్ని బ్రేక్ చేశా. ఇక ‘రెట్రో’ చిత్రంలోనూ స్మోకింగ్ చేస్తూ కనిపిస్తాను. ఎవరూ ఇలాంటి వ్యసనాలకు అలవాటు కావొద్దని ముందుగానే సూచించారు.’ అంటూ చెప్పుకొచ్చాడు.
- Tags
- Pooja Hegde
- Retro
- surya
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!