Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయనకు సెట్ లో ప్రమాదం జరగడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ దేవర సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సైఫ్.. నేపో కిడ్. తల్లిదండ్రులు నటీనటులే కాబట్టి.. సైఫ్ కూడా అదే రంగాన్ని ఎంచుకున్నాడు.
Saif Ali Khan opens up on his tricep surgery: దేవర సినిమా షూటింగ్ లో భాగంగా విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి గాయాలైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆయన షూటింగ్ నిలిపివేసి బయలుదేరి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గాయాలయ్యాయి అనే విషయాన్ని ఖరారు చేస్తూ ఈరోజు ఉదయం దేవర సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలని…
Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా నిలదొక్కుకుని తన గ్లామర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోగా, అతని కొడుకు ఇబ్రహీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అనుకున్నట్టుగానే తొలిచిత్రం కరణ్ జోహార్ పర్యవేక్షణలో జరగనుంది. breaking news, latest news, telugu news, big news, saif ali khan
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర.ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మరియు అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. యుంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్,…
యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన హాట్ అందాల తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు గా సారా అలీఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ‘కేదార్నాథ్’సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. తన ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ దాదాపు…
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “దేవర”. ఈ బిగ్గెస్ట్ కాంబో లో వస్తున్న దేవర చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా…
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ…
Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది.
సారా అలీ ఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ వారసురాలి గా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ భామ కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే ప్రతిభ చాటుకుంది ఈ భామ.అలాగే ఆ సినిమాకు…