Click Shankar: క్లిక్ శంకర్ గా మారిన ‘దేవర’ విలన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సైఫ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం క్లిక్ శంకర్. ధనుష్ కు మారి లాంటి హిట్ సినిమాను అందించిన బాలాజీ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్ -కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ గతంలో ఎన్నడు పోషించనటి వంటి డిఫరెంట్ పాత్ర పోషిస్తున్నాడుట. ఇందులో సైఫ్ హైపర్ థైమెసియా తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్నాడని టాక్. ఇక నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
క్లిక్ శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కన్ను.. కన్ను లోపల అంతా కెమెరా లెన్స్.. దాని మీద నడుస్తూ ఒక వ్యక్తి.. లోపల వలయాలు.. వలయాలు గా మెట్లు కనిపిస్తుండగా.. కన్ను కిందా చెట్లు.. వేర్లు.. పైన ఇల్లు చూపించారు. పోస్టర్ లోనే ఎంతో అర్ధం వచ్చేలా ఇదంతా కెమెరాకు సంబంధించిన కథగా చూపించారు. పోస్టర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా తో సైఫ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!