సినిమా సెలెబ్రేటిస్ కు సంబంధించిన ఏ విషయం అయిన కూడా సోషల్ మీడియా లో నిమిషాల వ్యవధిలో నే వైరల్ అవుతుంది. సినిమా సెలెబ్రేటీస్ ను సినిమాల్లో కనిపించిన విధంగానే రియల్ లైఫ్ లో కూడా అంతే ఉండాలి అని చాలా మంది అనుకుంటూ వుంటారు. ప్రేక్షకులకు నచ్చని పని సెలబ్రిటీలు ఏది చేసిన కూడా వారిని సోషల్ మీడియా వేదిక గా తెగ ట్రోల్ చేస్తూ వుంటారు..చాలా సార్లు ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇలాంటి…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…
Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలకి కొత్త ఒరవడి నేర్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సైఫ్…
Adipurush : రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది.
ప్రభాస్ పాన్ ఇండియా త్రీడీ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు జమ్ములోని వైష్ణోదేవి సందర్శానికి వెళ్ళారు.