ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా…
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, అదే సమయంలో మన ఖిలాడీ మిస్సైన సూపర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి…‘బాజీగర్’…