Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా..
Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన తాజా చిత్రం దేవర. వర్కింగ్ డేస్‌లో కూడా ట్రెండ్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తూ మిక్స్డ్ రెస్పాన్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌తో సర్వత్రా సందడి చేస్తోంది.
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించి బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అయింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల మోత మోగిస్తుంది.
Devara: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా దేవర.. నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి.…
Kareena Kapoor-Saif Ali Khan Signs Sandeep Reddy Vanga’s Spirit: సందీప్ రెడ్డి వంగ.. అంటేనే ఒక సెన్సేషన్. ఇక అతనికి ఇండియన్ బాహుబలి, పాన్ ఇండియా సూపర్ స్టార్, బాక్సాఫీస్ హంటర్, వేల కోట్ల కటౌట్ ప్రభాస్ తోడైతే ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టమే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటున్నాడు.. అందులోను డ్యూయెల్ రోల్ అనే టాక్ ఉంది. అసలే.. సందీప్ వైలెన్స్‌ను నెక్స్ట్ లెవల్లో చూపిస్తానని.. గతంలోనే…
Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది.…
Bobby Deol joins the cast of Jr NTR’s Devara Part 1 as villain : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి…
These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది బాలీవుడ్ స్టార్లు సౌత్‌లో తెరకెక్కుతున్న పలు…