యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన హాట్ అందాల తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు గా సారా అలీఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ‘కేదార్నాథ్’సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. తన ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో అలరించింది. ‘గ్యాస్ లైట్’, ‘జర హట్కే జర బచ్కే’ చిత్రాలతో పాటుగా రీసెంట్ గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో కామియో అపియరెన్స్తో ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది..
సారా అలీఖాన్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. మిగిలిన మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.సారా సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.తన సినిమాల అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాల ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.అలాగే తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేసి ఆకట్టుకుంటోంది.తాజాగా తాజాగా ఇండియన్ కల్చర్ వీక్ 2023లో మెస్మరైజింగ్ లుక్‌లో మెరిసింది..ఈవెంట్‌లో కోస్టార్ అయిన ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ.. నెటిజన్లను ఎంతగానో ఇంప్రెస్ చేసింది సారా అలీఖాన్.. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చిలిపిగా నవ్వుతున్న విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అలాగే ట్రెడిషనల్ వేర్ లో టెంప్టింగ్ పోజులు ఇస్తూ రెచ్చగొట్టింది..తన నడుమును స్ప్రింగ్ లా వంచుతూ క్లివేజ్ షో తో రెచ్చగొట్టింది.ప్రస్తుతం ఈ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.