Adipurush release date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఆదిపురుష్’ చిత్రబృందం. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఖుషీ చేసింది.
హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న రోజు, చివరకు రానే వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ వేద టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. ఇది ప్రతి బిట్ ఆసక్తిని కలిగిస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు, డైలాగ్‌లతో నిండిన విక్రమ్ వేద.. వాస్తవానికి సౌత్ పరిశ్రమ యొక్క కఠినమైన పోటీల మధ్య బాలీవుడ్‌కు ఒక వరం కావచ్చు. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ పాత్రల మధ్య జరిగిన ఘర్షణను క్లుప్తంగా చూపుతుంది. హృతిక్ రోషన్…
రాధేశ్యామ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ప్రభాస్ కొత్త చిత్రాల నుంచి ఏవో చిన్న చిన్న షూటింగ్ అప్టేట్స్ తప్పితే.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రావడం లేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సలార్, ఆదిపురుష్ నుంచి ఏదైనా బిగ్ అప్టేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. అప్టేట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. కానీ ఆదిపురుష్…
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది కానీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న చిత్రం కాబట్టి.. శ్రీరామనవమి నాడే ఫస్ట్ లుక్ రావొచ్చని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దర్శకుడు ఓమ్ రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఫ్యాన్ మేడ్ వీడియోతో అడ్జస్ట్ చేసుకోండని చేతులెత్తేశాడు. పోనీ, ఇతర సందర్భాల్లో ఏమైనా ప్లాన్ చేశారా?…
ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్‌ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక…
బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌదీ బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఆదివారం సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బదర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్……