Home
Saif Ali Khan
Saif Ali Khan News
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రతి ఏడాది తమ కుటుంబంలో వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ జంట.. ఈసారి మాత్రం పర్యావరణహితమైన గణపతి విగ్రహంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్న ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే… -
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడంతో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. 2025 జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.… -
Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
Saif-Kiara Movie: బాలీవుడ్లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఇప్పటికే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Saif Ali Khan: కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఓ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న ‘ఓంకార’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ సూచించిన ఒక సన్నివేశాన్ని తాను చేయకపోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘ఓంకార’… -
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
అక్షయ్ కుమార్ ఎన్ని ప్రయోగాలు చేసినా హిట్ రావడం లేదని.. తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు ప్రియదర్శన్‌తో కొలబరేటై సక్సెస్ టేస్ట్ చేశాడు. భూత్ బంగ్లాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయ్యిందో లేదో మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సీరియస్ రోల్స్ చేసినా, మల్టీస్టారర్స్‌తో వచ్చినా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. ఓమైగాడ్2 తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. దీంతో రూట్ మార్చి … -
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో దో (Pati Patni Aur Woh Do). మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.17.53 కోట్ల నెట్ కలెక్షన్లతో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘పెళ్లి’ అనే టాపిక్ రాగా.. సారా… -
Saif Ali Khan : షారుఖ్-సల్మాన్ బాటలో నడవాలనుకోవడం లేదు.. సైఫ్ షాకింగ్ డిసిషన్
బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ బిలియనీర్ల వివాహ వేడుకలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ధనవంతుల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయనని, ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఇలాంటి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ, తాను మాత్రం ఆ బాటలో నడవాలని అనుకోవడం లేదని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో సరదాగా ఇలాంటి వాటిలో పాల్గొన్నప్పటికీ, ఇప్పుడు… -
Saif Ali Khan : ఆమెకు ముద్దు పెడితే వెయ్యి ఇచ్చేది.. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్
Saif Ali Khan : సినీ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పక్కర్లేదు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలతో అదరగొడుతున్నారు. హీరోగా కంటే ఇప్పుడే చాలా బిజీ అయిపోయారు. ఇక ఆస్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయన సొంతం. అలాంటి సైఫ్ అలీఖాన్ ఖర్చుల కోసం ఓ లేడీ ప్రొడ్యూసర్ కు ముద్దులు ఇచ్చేవాడంట. ఈ విషయాన్ని… -
Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. సైఫ్ అలీఖాన్ కు ఈమె నానమ్మ అవుతుంది. హమీదుల్లా…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!