Ravi Shastri Wants Virat Kohli to Bat at No 4 for ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నెంబర్ 4’. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎందరో ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించింది. ప్రపంచకప్ 2019కి ముందు అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నా.. తీరా మెగా టోర్నీలో అతడికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వలేదు. ఆపై శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో సెటిల్…
Ravi Shastri Feels KL Rahul not wanted for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఆసియా కప్ 2023 కోసం ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ ఇంకా…
మాహీ టీమ్‌కి మంచి కెప్టెన్ అవుతాడని అనుకున్నాం. అయితే అతను గొప్ప సారథిగా రికార్డులు క్రియేట్ చేశాడు అని ఈ మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మాహీకి ఇప్పుడున్న క్రేజ్‌కి అతని సక్సెసే కారణం.. అంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.
IND vs AUS : ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆస్ట్రేలియాతో ఇండోర్ టెస్టులో భారత జట్టు ఓడిపోయిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు.
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ…
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో…