యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మటు లో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న తన బాధ్యతల నుండి తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత హెడ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుఫా తన బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలుస్తుంది. దాంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇక శాస్త్రి తర్వాత ఆ…
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… యూఏఈ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే తన సన్నిహితులైన రోహిత్ శర్మ అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో చర్చించానని తెలిపాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అందరు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. కానీ టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అయితే టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ సమయంలో రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి టెస్ట్ ప్రారంభ సమయంలో మరోకొంత మంది భారత సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని…
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో…